ఈ నెల 22 న సీఎం రేవంత్ నిజామాబాద్ జిల్లాకు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా టీ.జీవన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం లో హాజరు కానున్నారు.
సోమవారం ఉదయం 11:00 గంటలకు చేస్తున్న నామినేషన్ వేయనున్న ఈ సందర్బంగా పాత కలెక్టర్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు.
