బక్రీద్ పండుగ బందోబస్తు ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య,స్వయంగా పర్యవేక్షించారు. ఆ
ర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని ఈద్గాలు మరియు మసీదుల ఆయన సందర్శించారు బందోబస్తు ఏర్పాటులను క్షుణ్ణంగా పర్యవేక్షించారు నిజామాబాదు లోని శాంతి నగర్ ఈద్గా బోధన్ లోని నర్సి రోడ్డు ఈద్గాలను ఆయన సందర్శించారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు రాకుండా పలు సూచనలు చేశారు.
నిజామాబాదు ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, బోధన్ ఏసీపీ పి. శ్రీనివాస్, రవీందర్, తో పాటు సి.ఐ లు, ఎస్సైలు సీపీ వెంట ఉన్నారు.
