బీఆర్ఎస్ అంట, బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రజలను హింసించే భూతాల దేవి అని, ఆ పార్టీ రాక్షస నీతి తప్ప రాజనీతి లేని కొరివి దెయ్యాల కొంప అని నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు..
సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ను దెయ్యాల రాజ్య సమితి అంటూ చేసిన వ్యాఖ్యలపై జీవన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ కు పట్టిన అసలుసిసలైన కొరివి దెయ్యం రేవంత్. కేసీఆర్ తో గొక్కోకు,.
కేసీఆర్ తో పెట్టుకుంటే ఏమవుద్దో నీ గురువునడిగి తెలుసుకో.నోరు అదుపులో పెట్టుకో.. కేసీఆర్ ను తిట్టి ద్రోహిగా మిగలకు అని హితవు పలికారు .
