HomeDevotionalఈరోజు సంకష్టహర చతుర్థి కావడంతో శ్రీ శుభం కరోతి గణపతి దేవాలయం లో ఉదయం ఏడున్నర...

ఈరోజు సంకష్టహర చతుర్థి కావడంతో శ్రీ శుభం కరోతి గణపతి దేవాలయం లో ఉదయం ఏడున్నర గంటలకు పంచాంబృతాలతో అభిషేకం నిర్వహించారు

ఆ తర్వాత 8:30 గంటలకు హారతి నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ శుభం కరోతి గణపతి దేవుని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కిషోర్ శివకుమార్ దీపక్ సాగరప్ప తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments