HomeTelanganaNizamabadహోం మంత్రి పర్యటన ఫై ఎంపీ సమాలోచనలు

హోం మంత్రి పర్యటన ఫై ఎంపీ సమాలోచనలు

ఈనెల చివరి వారంలో ఇందూరు నగరంలో కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు శ్రీ అమిత్ షా గారి సభ విజయవంతంపై నిజామాబాద్ కార్పొరేషన్ స్థాయి ముఖ్య నాయకులతో ఎంపీ అర్వింద్ సన్నాహక సమావేశంనిర్వహించారు

శాసనసభ్యులు శ్రీ ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పైడి రాకేష్ రెడ్డి జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి భాజపా జిల్లా అధ్యక్షులు

దినేష్ కులాచారి మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీమతి గోపిడి స్రవంతి రెడ్డి మరియు ఇతర ముఖ్య నాయకులతో కలిసి పాల్గొన్నాను

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments