HomeLaw and Orderజాతీయ లోక్ అదాలత్ లో 90 లక్షలపరిహారం చెల్లింపు.........

జాతీయ లోక్ అదాలత్ లో 90 లక్షలపరిహారం చెల్లింపు………

శనివారం రోజు నిజామాబాద్ జిల్లా కోర్టు లో జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో రోడ్డు ప్రమాద కేసులో చనిపోయిన బాధిత కుటుంబానికి 90లక్షల రూపాయలు చెల్లించడానికి చోళ మండలం ఇన్సూరెన్స్ కంపెనీ అగీకరించి జిల్లా జడ్జి జి వి ఎస్ భారత లక్మి నాల్గవ అదనపు జిల్లా జడ్జి హర్ధ చేతుల మీదుగా లోకదాలత్ లో అవార్డ్ కాపీ ని బాధిత కుటుంబానికి అందచేసారు

ఇందల్వాయ్ గ్రామానికి చెందిన JENCO ఉద్యోగి బదావత్ ప్రేమ దాస్ పిబ్రవారి 2023 సంవత్సరం లో జరిగిన రోడ్డు ప్రమాద ఘటన మరణించడం తో వారి కుటుంబ సభ్యులకు నష్ట పరిహారం గా చోళ మండలం ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా పొందడం జరిగింది

ఈ కార్యక్రమంలో న్యాయ సేవ సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ ఇన్సూరెన్స్ కంపెనీ న్యాయవాది సదానంద్ గౌడ్ న్యాయ సేవ సంస్థ సిబ్బంది న్యాయవాదులు కక్షిదారులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments