HomeLaw and Orderనిజామాబాద్ పోలీస్ కమిషనర్ గారిని కలిసిన తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్సలర్

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గారిని కలిసిన తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్సలర్

నేడు నిజామాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయం నందు గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, I.P.S., గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్సులర్ ప్రొఫెసర్ శ్రీ టి. యాదగిరిరావు గారు పుష్పగుచ్చం ను అందజేశారు.

ఈ సందర్భంగా పోలీస్
కమిషనర్ గారు తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ గారిని స్వాగతిస్తూ అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments