HomeLaw and Orderరేపు జిల్లాకు గవర్నర్ రాక..

రేపు జిల్లాకు గవర్నర్ రాక..

రేపు జిల్లాకు గవర్నర్ జిష్ణు దేవ్‌ వర్మ రానున్నారు. డిచ్ పల్లి లోనీ తెలంగాణ విశ్వవిద్యాలయం లో ఉదయం 11 గంటలకు ఏర్పాటు చేసిన స్నాతకోత్సవం పాల్గొంటారు.

తెలంగాణ విశ్వవిద్యాలయంలో ప్రతిష్టాత్మకంగా జరిగే రెండవ స్నాకోత్సవానికి ఏర్పాట్లు పూర్తి అయినయని వైస్ -ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరిరావు తెలిపారు.

స్నాతకోత్సవ ప్రాంగణంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, స్నిఫర్ డాగ్ స్క్వాడ్ బృందం, బాంబు డిస్పోజల్ టీం అధికారులు నిషితంగా పరిశీలించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments