రేపు జిల్లాకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రానున్నారు. డిచ్ పల్లి లోనీ తెలంగాణ విశ్వవిద్యాలయం లో ఉదయం 11 గంటలకు ఏర్పాటు చేసిన స్నాతకోత్సవం పాల్గొంటారు.
తెలంగాణ విశ్వవిద్యాలయంలో ప్రతిష్టాత్మకంగా జరిగే రెండవ స్నాకోత్సవానికి ఏర్పాట్లు పూర్తి అయినయని వైస్ -ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరిరావు తెలిపారు.
స్నాతకోత్సవ ప్రాంగణంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, స్నిఫర్ డాగ్ స్క్వాడ్ బృందం, బాంబు డిస్పోజల్ టీం అధికారులు నిషితంగా పరిశీలించారు.
