ఆషాడ మాసం సందర్భంగా నిజాంబాద్ నగరంలోని గౌడ్స్ కాలనీలో బోనాల పండగ అత్యంత భక్తి శ్రద్ధలతో గౌడ్స్ కాలనీ వారు బోనాల పండగ ఘనంగా జరిపించారు .
గౌడ్స్ కాలనీ నుండి ఎల్లమ్మ తల్లి దేవాలయం వరకు అంగరంగ వైభవంగా డప్పులతో, మంగళ వాయిద్యాలతో, అమ్మవారి దగ్గరికి వెళ్లి అక్కడ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గౌడ్స్ కాలనీవాసులు అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, దుర్గా గౌడ్,బాలాగౌడ్,బాషగౌడ్, శ్రీహరి గౌడ్, జయప్రద, రోజ, శ్యామల,బలమని, లతా, లలిత, శోభ, యాదమ్మ,లతా వాణి,బాలలక్ష్మి, భాగ్య, తదితరులు పాల్గొన్నారు
