ఆగస్ట్ మొదట వారమయిన ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నిజామాబాద్ నగరంలోని నాందేవ్ వాడ లో గల రావుజీ సంఘం స్కూల్ 1995 -96 విద్యార్థులు ఆత్మీయంగా కలుసుకున్నారు.
గత 30 సంవత్సరాలుగా ఆగస్ట్ మొదట వారమయిన ఫ్రెండ్షిప్ డే రోజు కలుసుకోవడం ఆనవాయితీగా అలవాటు చేసుకున్నారు.
ఆదివారం వీరందరూ కలుసుకోవడం అభినందనీయంగా కరిపే రాజు,కొండా భైరవ్ UK ,రత్నాకర్,రాజ గణేష్, అనిల్,రాజేశ్వర్,భాస్కర్,నవీన్,శ్రీనివాస్,మురళి,చారి తదితరులు పాల్గొన్నారు
