HomeCRIMEగొంతు కోసుకొని యువకుడి ఆత్మహత్యాయత్నం

గొంతు కోసుకొని యువకుడి ఆత్మహత్యాయత్నం

నగరంలోని నాందేవాడలో ఓ యువకుడు గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

నాందేవాడకు చెందిన సాయికుమార్‌ బ్లేడ్ తో గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం అతడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఘటనకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments