ఆర్మూర్ నియోజకవర్గంలో తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ మరియు కళాశాల లను బాలికలకు మరియు బాలురకు వేరువేరుగా మంజూరు చేయాలని
అలాగే హాస్టల్ భవనాల నిర్మాణం కొరకు ప్రభుత్వ స్థలం కేటాయించాలని మరియు మైనార్టీల అభివృద్ధికి సంక్షేమ పథకాలు మరియు నిధులు అందించాలని కోరుతూ…
మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ తెలంగాణ సచివాలయంలో బుధవారం నాడు కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది.
మంత్రి సానుకూలంగా స్పందించి త్వరలోనే పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
