సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తో కలసి కాసేపట్లో కామారెడ్డి జిల్లాకు రానున్నారు.
కామారెడ్డి లో గత రెండు రోజుల వర్షం బీభత్సం సృష్టించిన నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే చేస్తారు ఆ తర్వాత అధికారులతో కలసి రివ్యూ చేయనున్నారు.
జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క కామారెడ్డి జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు వరద సహాయక చర్యలను పర్యవేక్షించారు
