జ్యూ వెలరీ షాప్ షెటర్ కు రంద్రం చేసి లూటీ చేసిన ఘటన నవీపేట్ మండల కేంద్రంలో జరిగింది. గుర్తు తెలియని ముగ్గురు కలిసి గ్యాస్ కట్టర్ తో వచ్చి నవీపేట్ మండల కేంద్రం మెయిన్ రోడ్ లో గల శ్రీ వైష్ణవి సిల్వర్ మార్చెంట్ షట్టర్ కు రంధ్రం చేసి షాపులో కి చొరబడ్డారు.షాప్ లో ఉన్న వెండి వస్తువులు మాత్రమే ఎత్తుకెళ్లారు అదే టైం ల్ రోడ్డుపై వ్యక్తుల యొక్క అలికిడి విని దొంగలు పారిపోయారు షాప్ లో బంగారు నగలు ఉన్న లాకర్ పగుల గొట్టలేదు. నవీపేట్ పోలీసులు హుటాహుటి సంఘటన స్థలానికి వచ్చారు. బాధితుడి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
