సీసీఎస్ కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్ల ను బదిలీ చేస్తూ సీపీ ఉత్తర్వ్యూలు జారీచేశారు. ఇందులో సుభాష్ ను సిరికొండ కు నీలేష్ ను బోధన్ కు బదిలీ అయ్యారు.
వీరిని ఎందుకు బదిలీ చేసింది కారణాలు తెలియ రాలేదు. ఇటీవలే కానిస్టేబుల్ ప్రమోద్ దారుణ హత్యకు గురయ్యాడు.
ఈ ఘటన తో సీసీ యస్ ను పూర్తీ స్థాయిలో ప్రక్షాళన చేస్తారని అంతా భావించారు ఇందులో భాగంగానే ఇద్దరు కానిస్టేబుళ్ల బదిలీ జరిగాయని చెప్తున్నారు
