HomeTelanganaNizamabadప్రముఖ రియల్టర్ సర్దార్ అలీ మృతి ….

ప్రముఖ రియల్టర్ సర్దార్ అలీ మృతి ….

నిజామాబాద్ నగరానికి చెందిన ప్రముఖ రియల్టర్ సర్దార్ అలీ ఆదివారం తెల్లవారు జామున మృతి చెందాడు. ఆయనగతంలో నిజామాబాద్ నుంచి యం ఐ యం అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసారు.

నాలుగు దశాబ్దాలుగా ఆయన రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. ఆయన మృతి ఫై పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేసారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments