HomeLaw and Orderతెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. విద్యార్థి సంఘాల నాయకులుహైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని NSUI,PDSU...

తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. విద్యార్థి సంఘాల నాయకులుహైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని NSUI,PDSU సంఘాల డిమాండ్ ……..అక్రమాలపై విచారణ కు డిమాండ్

తెలంగాణ యూనివర్సిటీలో 2012లో నియమించిన ఉద్యోగాలు జరిగాయని వారిని తీసివేయాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూన్నామని ఉన్నపలంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు

ఎన్ ఎస్ యు ఐ, పి డి ఎస్ యు నేతలు పేర్కొన్నారు ఎన్ ఎస్ యు ఐ తెలంగాణ యూనివర్సిటీ మాజీ అధ్యక్షుడు కొమిర శ్రీశైలం, పిడిఎస్ యూ నాయకులు అనిల్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీలో 2012లో జరిగిన ఉద్యోగ భర్తీల్లో తప్పుడు సర్టిఫికెట్లు తప్పుడు నియమకాలు జరిగాయని కొన్ని సంవత్సరాల పోరాటం తర్వాత హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును పూర్తిగా స్వాగతిస్తున్నాం హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని ప్రభుత్వాన్ని పాలకవర్గాన్ని కోరుతున్నాం.

అంతేకాకుండా దాదాపు 13 సంవత్సరాలుగా తప్పుడు సర్టిఫికెట్లతో చలమనే అవుతున్న ప్రొఫెసర్లు గాని ఉద్యోగులు గాని వారి నుండి వారు తీసుకున్న జీతాన్ని రూపాయి దగ్గర నుండి వారు ఇప్పటివరకు ఇంత అయితే పొందారు.

ప్రతి ఒక్క రూపాయిని కూడా రికవరీ చేయాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణ యూనివర్సిటీలో విచారణ చేపట్టండి జరుగుతున్న అక్రమాలపై విచారణ చేపట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలనీ కోరుతున్నాం.

ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ & పిడిఎస్యు నాయకులు రాజు, గోవింద్, మహేష్, అరుణ, పవిత్ర, సంధ్య, నవీన్ కుమార్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments