తెలంగాణ యూనివర్సిటీలో 2012లో నియమించిన ఉద్యోగాలు జరిగాయని వారిని తీసివేయాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉన్నపలంగా అమలు చేయాలని బిఆర్ యస్ వి అధ్యక్షుడు అభిలాష్ రెడ్డి డిమాండ్ చేసారు
ఈ మేరకు ఉన్నత విద్యా మండలి కార్యదర్శి ని కలిసి వినతి పత్రం ఇచ్చారుతెలంగాణ యూనివర్సిటీలో 2012లో జరిగిన ఉద్యోగ భర్తీల్లో తప్పుడు సర్టిఫికెట్లు తప్పుడు నియమకాలు జరిగాయని కొన్ని సంవత్సరాల పోరాటం తర్వాత హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును పూర్తిగా స్వాగతిస్తున్నాం హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని ప్రభుత్వాన్ని పాలకవర్గాన్ని కోరుతున్నాం.
అంతేకాకుండా దాదాపు 13 సంవత్సరాలుగా తప్పుడు సర్టిఫికెట్లతో చలమనే అవుతున్న ప్రొఫెసర్లు గాని ఉద్యోగులు గాని వారి నుండి వారు తీసుకున్న జీతాన్ని రూపాయి దగ్గర నుండి వారు ఇప్పటివరకు ఇంత అయితే పొందారు. ప్రతి ఒక్క రూపాయిని కూడా రికవరీ చేయాల్సిందిగా కోరారు
