భీమ్గల్ మండల పరిధిలోని 23 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. బాచన్ పల్లి సర్పంచ్ గా కాంగ్రెస్ అభ్యర్థి వన్నెల బాలామణి జనార్ధన్ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి శెట్టి వినోద మీద 210 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.8వార్డు స్థానాలకు సభ్యులను గ్రామస్థులు ఎన్నుకున్నారు. కాగా మండలంలో మొత్తం 27 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఇందులో 4 ఏకగ్రీవం అయ్యాయి
