మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కసరత్తులు మొదలు పెట్టింది. జిల్లా ఇంచార్జ్ గా ఉన్న ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ రెడ్డి బుధవారం గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ అధ్యక్షత సమావేశం నిర్వహించారు లోకసభ పరిధి లోని కీలక నేతలతో ఈ సమావేశం నిర్వహించారు.
మాజీ మంత్రులు షబ్బీర్ అలీ మండవ వెంకటేశ్వర్ రావు సుదర్శన్ రెడ్డి లతో పాటు పీసీసీ ప్రధాన కార్యదర్శి లు డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ లు అరికెల నర్సా రెడ్డి డి రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు
