Sanjay Kumar – పరిశ్రమలు, ఐటీ శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీ పదవి నుంచి పీఆర్ & ఆర్డీ, ఆర్డబ్ల్యూఎస్ శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ
Sabyasachi Ghosh – ఫ్లాగ్షిప్ వెల్ఫేర్ & డెవలప్మెంట్ స్కీమ్స్ యూనిట్‌తో పాటు CSR బాధ్యతలు
M. Dana Kishore – లేబర్, ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ & ఫ్యాక్టరీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కొనసాగుతూ విపత్తు నిర్వహణ శాఖకు అదనపు బాధ్యత
N. Sridhar – ఐటీ & పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియామకం
Rahul Bojja – జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో రాజకీయ వ్యవహారాల ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ; బీసీ వెల్ఫేర్ శాఖకు అదనపు బాధ్యత
E. Sridhar – ఇరిగేషన్ & CAD శాఖ కార్యదర్శిగా నియామకం.
Gaurav Uppal – ఫైనాన్స్ & ప్లానింగ్ శాఖ కార్యదర్శిగా నియామకం; టీజీఆర్ఏసీ ఈఓ డీజీగా అదనపు బాధ్యత.
B. Vijiendra – మహబూబ్‌నగర్ కలెక్టర్ నుంచి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శిగా నియామకం
D. Divya – సర్ప్ సీఈఓగా కొనసాగుతూ ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా అదనపు బాధ్యత
Adwait Kumar Singh – మహబూబాబాద్ కలెక్టర్ నుంచి తెలంగాణ భవన్ (ఢిల్లీ)లో సమన్వయ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియామకం
M. Hanumantha Rao – యాదాద్రి భువనగిరి కలెక్టర్ నుంచి ఎండోమెంట్స్ డైరెక్టర్‌గా బదిలీ
Sikta Patnaik – నారాయణపేట్ కలెక్టర్ నుంచి ఫైనాన్స్ శాఖ స్పెషల్ సెక్రటరీగా నియామకం
Sandeep Kumar Jha – జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ నుంచి జనగాం కలెక్టర్‌గా నియామకం
M.D. Musharraf Ali Faruqui – టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ నుంచి మూడో డిస్కమ్ సీఎండీగా బదిలీ
Pamela Satpathy – కరీంనగర్ కలెక్టర్ నుంచి కార్మిక శాఖ స్పెషల్ కమిషనర్‌గా బదిలీ
Anuraag Jayanti – జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ నుంచి యాదాద్రి భువనగిరి కలెక్టర్‌గా నియామకం
Rahul Raj P.S. – మెదక్ కలెక్టర్ నుంచి సహకార శాఖ స్పెషల్ కమిషనర్ & రిజిస్ట్రార్‌గా నియామకం
Bhavesh Mishra – ఐటీ శాఖలో స్పెషల్ సెక్రటరీగా రీడిజిగ్నేషన్.
కొత్త జిల్లా కలెక్టర్లు
Jitesh V. Patil – టీజీఎస్పీడీసీఎల్ సీఎండీగా నియామకం
Rizwanbasha Shaik – జనగాం కలెక్టర్ నుంచి జోగులాంబ గద్వాల్ కలెక్టర్‌గా బదిలీ
Santhosh B.M. – జోగులాంబ గద్వాల్ కలెక్టర్ నుంచి గిరిజన సంక్షేమ డైరెక్టర్‌గా బదిలీ
Prateek Jain – వికారంాబాద్ కలెక్టర్ నుంచి నారాయణపేట్ కలెక్టర్‌గా నియామకం
Sneha Shabarish – హనుమకొండ కలెక్టర్ నుంచి మహబూబాబాద్ కలెక్టర్‌గా బదిలీ
P. Katyayani Devi – స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియామకం
G. Phaneendra Reddy – టీజీఎంఎస్ఐడీసీ ఎండీ నుంచి నారాయణపేట్ అదనపు కలెక్టర్‌గా బదిలీ
Chitra Mishra – ఎటూరునాగారం ఐటిడిఎ ప్రాజెక్ట్ ఆఫీసర్ నుంచి కరీంనగర్ కలెక్టర్‌గా నియామకం
Garima Agrawal – రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా నియామకం
Deepak Tewari – వికారంాబాద్ కలెక్టర్‌గా నియామకం
Pratima Singh – మెదక్ కలెక్టర్‌గా నియామకం
Ankit – భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా నియామకం
Chahat Bajpai – హనుమకొండ కలెక్టర్‌గా నియామకం
జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గా అదనపు బాధ్యత
Khushboo Gupta – మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా నియామకం
Manda Makarandu – జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్
Faizan Ahmed – మెడ్చల్ మల్కాజిగిరి అదనపు కలెక్టర్
Shivendra Pratap – హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్
Parmar Pinkeshkumar Lalitkumar – జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్
Uma Shankar Prasad – వికారంాబాద్ అదనపు కలెక్టర్
రాష్ట్ర సర్వీస్ (SCS) అధికారుల పోస్టింగ్‌లు
G. V. Shyam Prasad Lal – నాగర్‌కర్నూల్ అదనపు కలెక్టర్
P. Chandraiah – మంచిర్యాల అదనపు కలెక్టర్
Y. V. Ganesh – వరంగల్ అదనపు కలెక్టర్
Abdul Hameed – సిద్ధిపేట అదనపు కలెక్టర్
B. Venkateshwarlu – నిర్మల్ అదనపు కలెక్టర్
N. Kheemya Naik – వనపర్తి అదనపు కలెక్టర్
K. Vidyasagar – ఇండస్ట్రీ & ఇన్వెస్ట్మెంట్ సెల్ అదనపు సీఈఓగా నియామకం
M. Surender – ప్రజావాణి అదనపు నోడల్ అధికారిగా నియామకం
మొత్తం 45 మంది అధికారులకు బదిలీలు/కొత్త బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
