HomeLaw and Orderతెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు

తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు

Sanjay Kumar – పరిశ్రమలు, ఐటీ శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీ పదవి నుంచి పీఆర్ & ఆర్డీ, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ

Sabyasachi Ghosh – ఫ్లాగ్‌షిప్ వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ స్కీమ్స్ యూనిట్‌తో పాటు CSR బాధ్యతలు

M. Dana Kishore – లేబర్, ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ & ఫ్యాక్టరీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కొనసాగుతూ విపత్తు నిర్వహణ శాఖకు అదనపు బాధ్యత

N. Sridhar – ఐటీ & పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియామకం

Rahul Bojja – జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో రాజకీయ వ్యవహారాల ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ; బీసీ వెల్ఫేర్ శాఖకు అదనపు బాధ్యత

E. Sridhar – ఇరిగేషన్ & CAD శాఖ కార్యదర్శిగా నియామకం.
Gaurav Uppal – ఫైనాన్స్ & ప్లానింగ్ శాఖ కార్యదర్శిగా నియామకం; టీజీఆర్‌ఏసీ ఈఓ డీజీగా అదనపు బాధ్యత.

B. Vijiendra – మహబూబ్‌నగర్ కలెక్టర్ నుంచి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శిగా నియామకం

D. Divya – సర్ప్ సీఈఓగా కొనసాగుతూ ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా అదనపు బాధ్యత

Adwait Kumar Singh – మహబూబాబాద్ కలెక్టర్ నుంచి తెలంగాణ భవన్ (ఢిల్లీ)లో సమన్వయ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియామకం

M. Hanumantha Rao – యాదాద్రి భువనగిరి కలెక్టర్ నుంచి ఎండోమెంట్స్ డైరెక్టర్‌గా బదిలీ

Sikta Patnaik – నారాయణపేట్ కలెక్టర్ నుంచి ఫైనాన్స్ శాఖ స్పెషల్ సెక్రటరీగా నియామకం

Sandeep Kumar Jha – జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ నుంచి జనగాం కలెక్టర్‌గా నియామకం

M.D. Musharraf Ali Faruqui – టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ నుంచి మూడో డిస్కమ్ సీఎండీగా బదిలీ

Pamela Satpathy – కరీంనగర్ కలెక్టర్ నుంచి కార్మిక శాఖ స్పెషల్ కమిషనర్‌గా బదిలీ

Anuraag Jayanti – జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ నుంచి యాదాద్రి భువనగిరి కలెక్టర్‌గా నియామకం

Rahul Raj P.S. – మెదక్ కలెక్టర్ నుంచి సహకార శాఖ స్పెషల్ కమిషనర్ & రిజిస్ట్రార్‌గా నియామకం

Bhavesh Mishra – ఐటీ శాఖలో స్పెషల్ సెక్రటరీగా రీడిజిగ్నేషన్.

కొత్త జిల్లా కలెక్టర్లు

Jitesh V. Patil – టీజీఎస్పీడీసీఎల్ సీఎండీగా నియామకం

Rizwanbasha Shaik – జనగాం కలెక్టర్ నుంచి జోగులాంబ గద్వాల్ కలెక్టర్‌గా బదిలీ

Santhosh B.M. – జోగులాంబ గద్వాల్ కలెక్టర్ నుంచి గిరిజన సంక్షేమ డైరెక్టర్‌గా బదిలీ

Prateek Jain – వికారంాబాద్ కలెక్టర్ నుంచి నారాయణపేట్ కలెక్టర్‌గా నియామకం

Sneha Shabarish – హనుమకొండ కలెక్టర్ నుంచి మహబూబాబాద్ కలెక్టర్‌గా బదిలీ

P. Katyayani Devi – స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియామకం

G. Phaneendra Reddy – టీజీఎంఎస్ఐడీసీ ఎండీ నుంచి నారాయణపేట్ అదనపు కలెక్టర్‌గా బదిలీ

Chitra Mishra – ఎటూరునాగారం ఐటిడిఎ ప్రాజెక్ట్ ఆఫీసర్ నుంచి కరీంనగర్ కలెక్టర్‌గా నియామకం

Garima Agrawal – రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా నియామకం

Deepak Tewari – వికారంాబాద్ కలెక్టర్‌గా నియామకం

Pratima Singh – మెదక్ కలెక్టర్‌గా నియామకం

Ankit – భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా నియామకం

Chahat Bajpai – హనుమకొండ కలెక్టర్‌గా నియామకం
జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గా అదనపు బాధ్యత

Khushboo Gupta – మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా నియామకం

Manda Makarandu – జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్

Faizan Ahmed – మెడ్చల్ మల్కాజిగిరి అదనపు కలెక్టర్

Shivendra Pratap – హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్

Parmar Pinkeshkumar Lalitkumar – జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్

Uma Shankar Prasad – వికారంాబాద్ అదనపు కలెక్టర్

రాష్ట్ర సర్వీస్ (SCS) అధికారుల పోస్టింగ్‌లు

G. V. Shyam Prasad Lal – నాగర్‌కర్నూల్ అదనపు కలెక్టర్

P. Chandraiah – మంచిర్యాల అదనపు కలెక్టర్

Y. V. Ganesh – వరంగల్ అదనపు కలెక్టర్

Abdul Hameed – సిద్ధిపేట అదనపు కలెక్టర్

B. Venkateshwarlu – నిర్మల్ అదనపు కలెక్టర్

N. Kheemya Naik – వనపర్తి అదనపు కలెక్టర్

K. Vidyasagar – ఇండస్ట్రీ & ఇన్వెస్ట్‌మెంట్ సెల్ అదనపు సీఈఓగా నియామకం

M. Surender – ప్రజావాణి అదనపు నోడల్ అధికారిగా నియామకం

మొత్తం 45 మంది అధికారులకు బదిలీలు/కొత్త బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments