HomeLaw and Orderనిజామాబాద్ డిఆర్వో గా గీత

నిజామాబాద్ డిఆర్వో గా గీత

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న అదనపు కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లలతో సహా మొత్తం 27 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది

ఇందులో భాగంగా నిజామాబాద్ డిఆర్వో తో పాటు బోధన్ బాన్స్ వాడ లకు కొత్త ఆర్ డివో లను ప్రభుత్వం నియమించింది నిజామాబాద్ జిల్లా రెవెన్యూ అధికారిగా గీత నియామకం అయ్యారు ఆమె తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ సొసైటీ లో డిప్యుటేషన్ ఫై పనిచేస్తున్నారు.

అలాగే బోధన్ ఆర్డీవో గా విజయ కుమారి నియామకం అయ్యారు ఆమె ప్రస్తుతం హైదారాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సప్లయ్ లో పనిచేస్తున్నారు అలాగే బాన్స్ వాడ ఆర్డీవో గా ఎడ్ల రవీందర్ రెడ్డి నియామకం అయ్యారు ఆయన కూడా లో డిప్యుటి కలెక్టర్ హోదా లో పనిచేస్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments