HomeLaw and Orderకలెక్టర్ ను కలిసిన డీఆర్ఓ...బాధ్యతల స్వీకరణ

కలెక్టర్ ను కలిసిన డీఆర్ఓ…బాధ్యతల స్వీకరణ

నిజామాబాద్ జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ)గా బి.గీత బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె కలెక్టర్ ఇలా త్రిపాఠిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments