HomePOLITICAL NEWSNationalఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో మహేష్ కుమార్ గౌడ్ సమావేశం..

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో మహేష్ కుమార్ గౌడ్ సమావేశం..

రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలపై చర్చించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు.

ఈ సందర్భంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని కలిసి, రాష్ట్రంలోని పార్టీ బలోపేతం, ప్రభుత్వ పనితీరు మరియు రాబోయే రాజకీయ సవాళ్లపై కీలక చర్చలు జరిపినట్లు సమాచారం.

ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ సమీకరణాలు, ప్రతిపక్షాల వ్యూహాలను ఏ విధంగా ఎదుర్కోవాలనే అంశంపై హైకమాండ్ నుండి దిశానిర్దేశం పొందినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments