HomeDevotionalబాసరలో బాల ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ....సహస్రోక్తంగా సాగిన కతృవు..

బాసరలో బాల ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ….సహస్రోక్తంగా సాగిన కతృవు..

పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి గర్భ గుడి పునర్నిర్మాణ పనులనేపథ్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన బాల ఆలయంలో ఇక నుంచి అమ్మవారి పూజలు జరుగనున్నాయి.

ఈ మేరకు ఆదివారం శాస్రోక్తంగా ఈ కతృవు నిర్వహించారు. శృంగేరి పీఠానికి చెందినవేద పండితులు మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా జరిపారు .

అనంతరం ఆలయ అర్చకులు, అధికారులు భక్తిశ్రద్ధలతో అమ్మవారి విగ్రహాన్ని బాల ఆలయంలో ప్రతిష్ఠించారు. ఈ వేడుక ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా సాగింది.ఈ కార్యాన్ని భక్తులు వందలాది వచ్చి తిలకించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments