గణపతులు చూడడానికి వెళ్తూ ఇద్దరు రోడ్డు ప్రమాదం మృతి చెందారు మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ ఎల్లారెడ్డి గూడెం లో ఈ ఘటన జరిగింది.
గణపతులు చూడడానికి స్కూటీ మీద వెళ్తున్న దీపికా 19 అమర్డోయ 15 లను టిప్పర్ ఢీకొట్టడం ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు .జవహర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు
