HomeCRIMEనిజామాబాద్‌లో కత్తిపోట్ల కలకలం

నిజామాబాద్‌లో కత్తిపోట్ల కలకలం

నిజామాబాద్ నగరంలోని ప్రగతి హాస్పిటల్ సమీపంలో కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన వివాదం కత్తిపోట్లకు దారితీసినట్లు సమాచారం.

ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.గాయపడిన వ్యక్తిని వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments