HomeCRIMEదుబ్బాక మార్కెట్‌ కమిటీ సహాయ కార్యదర్శి మృతి

దుబ్బాక మార్కెట్‌ కమిటీ సహాయ కార్యదర్శి మృతి

గతంలో నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌ కమిటీలో సహాయ కార్యదర్శిగా పనిచేసిన సురేష్‌ కుమార్ గుండెపోటుతో మృతి చెందారు. ప్రస్తుతం దుబ్బాక వ్యవసాయ మార్కెట్‌ కమిటీలో సహాయ కార్యదర్శిగా పని చేస్తున్నారు.

అయితే ఆయన శుక్రవారం సాయంత్రం అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందారు. సురేష్‌ మృతితో మార్కెట్‌ కమిటీ ఉద్యోగులు, సిబ్బంది, పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సురేష్‌ అంత్యక్రియలు శనివారం నిజామాబాద్‌ నగరంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments