HomeCRIMEసంక్షేమ హాస్టల్స్ లో ఏసీబీ సోదాలు.....రాష్ట్ర వ్యాప్తంగా ఓకె సారి తనిఖీ లు ....... వార్డెన్...

సంక్షేమ హాస్టల్స్ లో ఏసీబీ సోదాలు…..రాష్ట్ర వ్యాప్తంగా ఓకె సారి తనిఖీ లు ……. వార్డెన్ లకు ముచ్చెమటలు

సంక్షేమ హాస్టల్స్ మీద అవినీతి నిరోధక శాఖ విరుచుక పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏక కాలం లో ఏసీబీ ఆయా ప్రాంతాల్లో ఉన్న సంక్షేమ వసతి గృహాల్లో సోదాలు చేసింది. మంగళవారం తెల్లవారు జామునే ఈ ఆకస్మిక దాడులు నిర్వహించారు.

BC, SC, ST సంక్షేమ వసతి గృహాల్లో సదుపాయాలు సరిగా లేవని ముఖ్యంగా నాణ్యమైన భోజనం అందడం లేదని వార్డెన్ లు సైతం యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నయి

ఈ నేపథ్యంలో నే తెల్లవారుజాము 5 గంటల నుంచే ACB అధికారులు విరుచుకపడ్డారు హైదారాబాద్ నగరంలో వివిధ సంక్షేమ వసతి గృహాల్లోనూ తెల్లవారు జామున నుంచే సోదాలు జరుగుతున్నాయి .

హాస్టల్ వసతి సౌకర్యాలు భోజన నాణ్యతలు ఎలా ఉన్నాయనేది విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎంత మంది విద్యార్థులున్నారు ఎంత మందికి వివరాలు నమోదు అయి ఉన్నాయనేది అరా తీశారు.

అలాగే వార్డెన్ అందుబాటులో ఉంటారలేదా ?అనేది కూడా వాకబు చేసారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments