రంగారెడ్డి జిల్లా భూపాల్ రెడ్డి నివాసంలో మంగళవారం ఉదయం ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది.
అదనపు కలెక్టర్ ధరణిలో వివరాలు నమోదు చేయడానికి ఓ రైతు నుంచి ఎనిమిది లక్షలరూపాయలు డిమాండ్ చేసినట్లుగా పిర్యాదు అందడంతో
రంగంలోకి దిగిన ఏసీబీ అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి తో పాటు సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ నివాసాల్లోను ఏసీబీ సోదాలు చేస్తుంది