Tuesday, January 20, 2026
HomeCRIMEగాల్స్ హాస్టల్ లో ఏసీబీ సోదాలు ...

గాల్స్ హాస్టల్ లో ఏసీబీ సోదాలు …

నగరంలోని కోటగల్లి ఎస్సీ బాలికల హాస్టల్‌లో మంగళవారం ఉదయాన్నే వచ్చి ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

హాస్టల్ వార్డెన్ పై అవినీతి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

నిజామాబాద్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ నేతృత్వంలో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!