HomeCRIMEఎనిమిది సెల్ ఫోన్లు రికవరి...

ఎనిమిది సెల్ ఫోన్లు రికవరి…

నిజామాబాద్ నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఎనిమిది సెల్ ఫోన్లు రికవరీ చేసినట్లు సీఐ సురేష్ కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ..

రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కారణాలతో పోగొట్టుకున్న సెల్ ఫోన్లు సీఈఐఆర్ హోటల్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారి 8 సెల్ ఫోన్లు రికవరీ చేసి వారికి అందజేసినట్లు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments