HomeCRIMEకాకతీయ కాల్వలో పడి ఒకరు మృతి

కాకతీయ కాల్వలో పడి ఒకరు మృతి

మెండోరా గ్రామంలో కాకతీయ కాలువ వద్దకు వెళ్లిన లక్ష్మణ్ (55) ప్రమాదవశాత్తు అందులో జారీ పడిపోయాడు.

ఈ మేరకు సమాచారం అందుకున్న ఎస్సై నారాయణ సిబ్బందితో కలిసి కాలువ వద్దకు వెళ్లి లక్ష్మణ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

దీంతో బుధవారం తెల్లవారుజామున మృతదేహం లభ్యమైంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments