మల్టీ జోన్ 1 పరిధిలో పది మంది ఎస్ఐ లకు సీఐ గా పదోన్నతులు జారీ చేస్తూ శనివారం పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీచేసింది.
వారిలో బాణోత్ సమ్మయ్య, ఎస్.రవీందర్,పులి పున్నం చందర్,బుర్ర నవీన్,బండారి రాజు, జె శంకర్ రావు,ఎస్.శ్రీధర్, అండే పూర్ణేశ్వర్,ఎన్.కిరణ్ రెడ్డి, షేక్ మస్తాన్ లు సీఐ లుగా పదోన్నతి పొందారు.
