పేకాట ఆడుతున్న ముగ్గురుపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి చేసి పట్టుకున్నట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు పేర్కొన్నారు.
నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ని రైతుఫారం గ్రామ శివారులో గల డంపింగ్ యాడ్ నందు విశ్వశనీయ సమాచారం మేరకు పేకాట ఆడుతున్న ముగ్గురిని పట్టుకుని వారినుంచి రూ.11120/- నగదు, 3మొబైల్స్ 4బైక్ లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
తదితరి చర్య నిమిత్తము నందిపేట్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలిపారు.
