HomeTelanganaNizamabadశనివారం రోజున బాధితులు స్వీకరిస్తున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి

శనివారం రోజున బాధితులు స్వీకరిస్తున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ నియోజకవర్గ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారుగా నియమితులైన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఉదయం 9.30 గంటలకు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లోని హార్టికల్చర్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు డీసీసీబీ మాజీ ఛైర్మన్ భాస్కర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు,అభిమానులు, శ్రేయోభిలాషులు కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments