డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వ్యక్తికి జిల్లా మెజిస్ట్రేట్ రెండో రోజు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ ఏసిపి నారాయణ తెలిపారు.
మద్యం సేవించి వాహనం వాహనం నడుపుతూ పట్టుబడ్డ వ్యక్తికి శుక్రవారం ట్రాఫిక్ సిఐ వీరయ్య కౌన్సిలింగ్ విధించి అనంతరం జిల్లా మెజిస్ట్రేట్ లో హాజరుపరిచారు.
సదరు వ్యక్తికి జిల్లా మెజిస్ట్రేట్ అహ్మద్ మోహియుద్దీన్ రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు.
