Thursday, April 23, 2026
HomePOLITICAL NEWSUncategorizedసైబర్ క్రైమ్ పోలీసులకు 4 ద్విచక్ర వాహనాలను అందజేత..

సైబర్ క్రైమ్ పోలీసులకు 4 ద్విచక్ర వాహనాలను అందజేత..

నిజామాబాద్ కమీషనరేట్ లోని సైబర్ క్రైమ్ పోలీసులకు శనివారం అదనపు డిసిపి కోటేశ్వర రావు 4 ద్విచక్ర వాహనాలను అందజేశారు. శాంతిభద్రతలకు సంబంధించిన వివిధ రకాల విధినిర్వహణ కోసం ఈ వాహనాలను వినియోగించనున్నారు.

ఏదైనా ఫిర్యాదు అందిన వెంటనే సత్వరం సదరు ప్రాంతానికి చేరుకుని ప్రాథమిక సమాచారం సేకరించి, సేవలందించాలని సూచించారు.

సత్వరం స్పందించి సేవలందించడం ద్వారా పోలీస్ శాఖ ప్రతిష్ట పెంపొందుతుందని ఆయన తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!