కాలువలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన నగరంలో బొర్గం పీ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే, నగరంలోని మిర్చి కంపౌండ్ కు చెందిన ఎర్రం అంజయ్య.ఆటో డ్రైవర్.
మూత్రం విసర్జించే సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి కాలువల పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు పేర్కొన్నారు.
