నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఐదుగురు సీఐ లను బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. నిజామాబాద్ సీసీఆర్ బీ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న జి శ్రీనివాస్ రాజ్ ను నిజామాబాద్ టౌన్ సిఐ బదిలీ చేశారు.
అక్కడే టౌన్ సిఐ గా ఉన్న బీ.నరహరి ను హైదరాబాద్ ఐ జి పి ఆఫీస్ కి బదిలీ చేశారు.అలాగే హైదరాబాద్ ఐ జి పి వెయిటింగ్ లిస్టులో ఉన్న బీ. రఘుపతి ను నిజామాబాద్ ఒకటవ టౌన్ సిఐ గా బదిలీ అయ్యారు.అక్కడే ఒకటవ టౌన్ సిఐ గా ఉన్న విజయ్ బాబు ను బోధన్ రూరల్ సిఐగా బదిలీ అయ్యారు.
అదేవిధంగా బోధన్ రూరల్ సీఐగా విధులు నిర్వహిస్తున్న కోలా నరేష్ కుమార్ ను ఐ జి పి ఆఫీస్ కు బదిలీ చేస్తూ వెలువడ్డాయి.
