మూడవ టౌన్ కానిస్టేబుల్ జిల్లా మెజిస్ట్రేట్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్నారు.
మూడవ టోన్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న కిషోర్ లోక్ అదాలత్ లో ఉత్తమంగ విధులు నిర్వహించారు.
ఈ మేరకు ఆయన కు జిల్లా మెజిస్ట్రేట్ కుంచాల సునీత ప్రశంస పత్రం అందజేశారు.
