HomeTelanganaNizamabadకూల్చివేతలను మహేష్ అడ్డుకోవాలి ….యంఐయం అధినేత హాసద్

కూల్చివేతలను మహేష్ అడ్డుకోవాలి ….యంఐయం అధినేత హాసద్

కూల్చివేతల పేరుతొ పేద ప్రజలను రోడ్డు మీదికి లాగొద్దని యంఐయం అధినేత హాసదొద్దీన్ ఒవైసీ హెచ్చరించారు.

ఆయన నిజామాబాద్ నగరంలోని ఖిల్లా రోడ్డు లో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో మాట్లాడారు.

పేద ముస్లిం లు ఎంతో కష్టపడి స్థలం కొంటారని ఇల్లు కట్టుకోవడానికి పైసా పైసా కూడబెట్టి రక్తం ధారపోసి ఇల్లు కట్టుకుంటారని అలాంటి ఇళ్లు ఎలా కూల్చేస్తారని ఆయన మండి పడ్డారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ నిజామాబాద్ నగరానికి చెందిన వ్యక్తి ఆయనే ఇలాంటి దురాఘాతాలను నిలిపివేయించాలన్నారు.

దేశంలో లో మోడీ మానియా తగ్గి పోయిందని కాశ్మీర్ హర్యానా ఆ పార్టీ ఓడిపోతుందన్నారు అలాగే వచ్చే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కి ఇదే ఫలితాలు చూస్తుందన్నారు అక్కడ యంఐయం ఈసారి బలమైన పార్టీ నిలుస్తుందన్నారు.

జిల్లా వాసులు మహారాష్ట్ర లో ఉండే బంధువులు స్నేహితులకు చెప్పి యంఐయం ను గెలిపించాలని కోరారు జిల్లా లో పార్టీ మరింత బలోపేతం చేయాలన్నారు హైడ్రా అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం సెక్రటేరియట్ తో పాటు ప్రముఖ కట్టడాలే కాదు అనేక మంది సమాధులు సైతం యఫ్ టి ఎల్ ఫరీద్ లోనే ఉన్నాయి

మరి వాటి సంగతి ఏమిటి అన్నారు ఇంకా హైదారాబాద్ లో అనేక ప్రభుత్వ నిర్మాణాలు చెరువు శిఖంల భూముల్లోనే ఉన్నాయని వాటిని కూల్చకుండా మూసి పరివాహక ప్రాంతంలోని పేద ఇళ్ళను ఎలా కూల్చుతారని అసదుద్దీన్ ఓవైసి ప్రశ్నించారు.

ఈ సమావేశానికి నిజామాబాద్ ఇంచార్జి, మలాక్  పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బలాల, జిల్లా అధ్యక్షులు షకీల్, డిప్యూటీ మేయర్ ఇద్రీస్ ఖాన్,  భైంసా మున్సిపల్ చైర్మన్ జబిర్, నిజామాబాద్ నగర కార్యదర్శి షహబాజ్, మాజీ డిప్యూటి మేయర్ మీర్ మజాజ్ ఆలీ, ఫయాజుద్దీన్, అమర్, రఫత్ ఖాన్, ఎంఐఎం కార్పొరేటర్లు ఉన్నారు.

యం ఐ యం జిల్లా అధ్యక్షుడిగా ఫయాజ్ నియామకం అయ్యారు గతంలో వక్ఫ్ బోర్డు ఛైర్మెన్ గా పనిచేసిన ఫయాజ్ ఈ మద్యే బిఆర్ యస్ ను వీడి యంఐయం లో చేరాడు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments