ప్రవక్త ఫై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూపీ బీజేపీ నేత ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పలు ముస్లిం మత సంస్థలు నగరంలో బంద్ కు పిలుపు నిచ్చాయి.
ఈ మేరకు నగరంలోమైనారిటీ ఏరియాల్లో వ్యాపార సంస్థలు బంద్ పాటించాయి. పెట్రోల్ బ్యాంకు లుప్రైవేట్ సంస్థలు సైతం బంద్ పాటించాయి.
