నిజామాబాద్ కేంద్రంలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మేడలో నుంచి గొలుసు గుర్తు తెలియని దుండగులు అపహరించారు.
వివరాల్లోకి వెళ్లితే నగరంలోని శ్రీనగర్ కాలనీ కి చెందిన అంజలి వినాయక్ నగర్ లో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మేడలో నుంచి ముగ్గురు దుండగులు ద్విచక్ర వాహనంపై వచ్చి మెడలోనుంచి బంగారం పుస్తెలతాడు అపహరించి పరారయ్యారు.
దీంతో బాధితురాలు నాలుగవ టౌన్ లో ఫిర్యాధు చేశారు.బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
