ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ కార్యాలయంలో శ్రీ దుర్గా దేవి సేవా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 9రోజుల పాటు ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించటం జరిగింది నేడు అమ్మ వారి నిమజ్జన శోభాయాత్ర కార్యక్రమం బాసర్ గంగానది వరకు కోనసాగింది అనంతరం అమ్మవారి నిమజ్జనం నిర్వహించడం జరిగింది .
ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ సభ్యులు దుర్గా దేవి సేవా ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
