సోమవారం నుంచి ప్రైవేట్ డిగ్రీ కాలేజీ లను నిరవధికంగా మూసి వేస్తున్నట్లు ప్రైవేట్ కాలేజీ మేనేజ్ మెంట్ స్పష్టం చేసింది..
ఈ మేరకు తెలంగాణ యూనివర్సిటి రిజిస్టార్ కు లిఖిత పూర్వకంగా తెలియజేసారు.
గత మూడేళ్లుగా ప్రభుత్వం ప్రైవేట్ కాలేజీలకు పీజు రియంబర్స్ మెంట్ ఇవ్వడం లేదని దీని వల్ల కాలేజీల నిర్వహణ కష్టంగా మారిందని యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేస్తుంది.
