ఎల్లమ్మగుట్ట రైల్వే ట్రాక్ పక్కన ఉన్న ప్రాంతంలో గత అర్ధరాత్రి ఓ ఇంట్లో దొంగతనం జరిగింది
సలంద్ర రాములు అనే వ్యక్తి ఇంట్లో అర్ధరాత్రి రెండు గంటల కు ఎవరూ లేని సమయంలో లోఒక యువకుడు ఇంటి లోపలికి చొరబడి రాడ్డు సహాయంతో ఇంటికి వేసిన తలాన్ని పగలగొట్టి ఇంటి లోపల ఉన్న రెండు లక్షల నగదు ఎనిమిది తులాల బంగారం దొంగతనం చేసినట్టుగా తెలిపారు సదరు బాధితుడు వెంటనే పోలీసులను ఆశ్రయించారు.
వెంటనే నాలుగవ టౌన్ పోలీసులు ప్రదేశాన్ని సందర్శించి విచారణ మొదలుపెట్టారు
