నగంలోని సారంగాపూర్ కు చెందిన శివాని అనే మహిళకు పురిటి నొప్పులు రాగా కుటుంబ సభ్యులు అంబులెన్స్కు సమాచారాన్ని అందించారు.
ఆదివారం రాత్రి శివాని నీ అంబులెన్స్ లో నిజామా బాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్న క్రమంలో పురిటి నొప్పులు అధికం కావడంతో అంబులెన్స్ సిబ్బంది శివదినేష్ సుఖ ప్రసవం చేశారు. శివాని పండంటి బిడ్డ కు జన్మనిచ్చింది.
తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని తెలిపారు. తమ బిడ్డకు ప్రసవం చేసిన 108 అంబు లెన్స్ సిబ్బందికి దీపిక కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
